SBI ఎటిఎం వాడేవాళ్ళకు అలర్ట్

By | August 18, 2020

SBI బ్యాంకు ఎటిఎం వినియోగదారులకు మరొక షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇకనుంచి మీరు ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. SBI బ్యాంకు వినియోగదారులు ఇప్పటికే ప్రతి నెల ఉచితంగా 8 సార్లు ఎటిఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. 5 సార్లు SBI నుంచి మరియు 3 సార్లు వేరే బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు.

కాగా ప్రస్తుతం ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఒకవేళ మీ బ్యాంకు లో సరిపడా అమౌంట్ లేకపోతే మీరు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది . ఫెయిల్ అయినా ప్రతి ట్రాన్సక్షన్ sbi ఎటిఎం అయితే కు రూ 10. మరియు GST కట్టాలి అదే వేరే బ్యాంకు ఎటిఎం అయితే ప్రతి ట్రాన్సక్షన్ కు రూ 20. మరియు GST కట్టాలి.

ఉదాహరణకు మీ అకౌంట్ లో రూ .2000 బాలన్సు ఉంటే మీరు ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు 2000 కంటే ఎక్కువ డ్రా చేయాలని ప్రయత్నిస్తే మీ ట్రాన్సక్షన్ ఫెయిల్ అవ్వడం తో పాటు మీరు ఛార్జి చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *