కోటి ప్రయోజనాల కొబ్బరి చెట్టు , తప్పక తెలుసుకోండి

ఈ ఆధునిక యుగంలో కొబ్బరి కాయల విక్రయం అనేది ఎంతో లాభదాయకమైన వ్యాపారంగా చెపుకోవచ్చు. ఏ వ్యాపారం అయినా కాలాలను బట్టి ఒకసారి లాభం రావొచ్చు లేదా అంతగా లాభం రాకపోవచ్చు. కానీ, కొబ్బరి తోటను సాగుచేసేవారికి ఎప్పుడు ఆశాజనకంగానే ఉంటుంది. అందుకే కొబ్బరిచెట్టుతో కోటి ప్రయోజనాలు అని అన్నారు పెద్దలు. కొబ్బరి చెట్టులో ఏది పనికిరాని భాగం అంటూ లేదు. ఈ చెట్టును ఆధునిక యుగ కల్పతరువు అని పిలవవచ్చు. దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించటం… Read More »