Category Archives: News

క్రీడా పురస్కారాల ప్రైజ్ మనీ భారీగా పెంచిన ప్రభుత్వం

జాతీయ స్థాయిలో ఇచ్చే క్రీడా పురస్కారాలకు ఇచ్చే నగదు బహుమతి ని భారీగా పెంచారు. గతంలో ఖేల్ రత్న అవార్డు వచ్చిన ఆటాగాడికి 7.5 లక్షలు ఇచ్చేవారు ఇంకా అర్జున్ అవార్డు వచ్చిన ఆటాగాడికి 5 లక్షలు నగదు బహుమతి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పెంచిన నగదు బహుమతి ప్రకారం ఖేల్ రత్న అవార్డు కు 25 లక్షలు , అర్జున్ అవార్డు వచ్చిన 15 లక్షలు క్రీడా పురస్కారం కింద నగదు బహుమతి ఇవ్వనున్నారు. క్రీడల… Read More »

SBI ఎటిఎం వాడేవాళ్ళకు అలర్ట్

SBI బ్యాంకు ఎటిఎం వినియోగదారులకు మరొక షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇకనుంచి మీరు ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. SBI బ్యాంకు వినియోగదారులు ఇప్పటికే ప్రతి నెల ఉచితంగా 8 సార్లు ఎటిఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. 5 సార్లు SBI నుంచి మరియు 3 సార్లు వేరే బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఒకవేళ మీ బ్యాంకు లో సరిపడా… Read More »

Gold rates may be decrease / బంగారం ధరలు డిసెంబర్ నాటికీ తగ్గుతాయి

ఇటీవల వచ్చి ప్రపంచమంతా విస్తరించిన కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ విధించటం జరిగింది. లాక్ డౌన్ ప్రధాన ఉద్దేశం వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కానీ, ఇలా చేయడం వలన కొంతమేరకు వైరస్ వ్యాప్తిని అరికట్టిన, ప్రజల అవసరాల మేరకు మరియు ఆర్థిక సమస్యల మొదలుకాకుండా కొన్ని సడలింపులు చేసారు. ముందు వైరస్ వ్యాప్తి తగ్గిన సడలింపుల తర్వాత కరోనా వ్యాప్తి మెల్లి మెల్లిగా ఎక్కువైంది. లాక్ డౌన్ సమయంలో సరైన రవాణా వ్యవస్థ లేకపోవటం వలన… Read More »

IPL Rules in UAE. వామ్మో UAE లో ఆటగాళ్ల నియమాలు చూస్తే షాక్

ఈ ఏడాది వేసవికాలంలో ఇండియా లో జరగాల్సిన ఐపీల్ మ్యాచులు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. ఎట్టా కేలకు ఈ మ్యాచులను యూఏఈ (UAE ) లో జరపనున్నారు. అయితే ఈ మ్యాచులకు యూఏఈ కి వెళ్లాల్సిన ఆటగాళ్లకు మరియు వారి సహాయ సిబ్బందికి బీసీసీఐ కొన్నికఠిన నియమ నిబంధలు సూచించింది . ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం. ఫ్రాంచైజ్ జట్లు ఆగష్టు 20 కంటే ముందుగా యూఏఈ కి వెళ్ళడానికి… Read More »