Category Archives: News

నిరూపిస్తే 100 గుంజీలు తీస్తా : మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాడు రాష్టం లో కొంత మంది అవాస్తమైన దుర్మార్గమైన ప్రచారాలు ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నారు అని వీడియో కాన్ఫరెన్స్ లో ఆరోపించారు. ఈ సారి ఏడాది దుర్గా పూజలు ఉండవని ప్రభుత్వం చెప్పిందని ఎవరైనా నిరూపిస్తే తాను 100 గుంజీలు తీస్తా అని అన్నారు. దుర్గా పూజ గురించి ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పుకార్లు చేస్తుందని ఆరోపించారు. ఇంకా మేము దాని గురించి ఎలాంటి సమావేశం కాలేదు… Read More »

మెట్రో ప్రయాణికులకు గమనిక : అన్ని చోట్ల ఆగదు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు ప్రారంభం అవుతున్నాయి. సెప్టెంబర్ 7 సోమవారం నుండి హైదరాబాద్ మెట్రో రైలు కూత పెట్టనుంది . దశల వారీగా మెట్రో ప్రారంభం కానుంది . మొదటగా ఎల్ .బి నగర్ నుండి మియాపూర్ వరకు మెట్రో సేవలు నడుస్తాయి. సెప్టెంబర్ 8 నుండి నాగోల్ నుండి రాయదుర్గం , సెప్టెంబర్ 9 నుండి ఎంజీబీస్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు మెట్రో సేవలు ప్రారంభం… Read More »

ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది . మొదటి మ్యాచ్ CSK Vs MI

ఇన్ని రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 19 నుంచి మ్యాచులు కొనసాగుతాయి. మన భారత కాలమాన ప్రకారం మొదటి రోజు మ్యాచ్ రాత్రి 7.30 లకు మొదలు అవుతుంది . మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) మరియు ముంబై ఇండియన్స్ (MI ) మధ్య జరుగుతుంది . ప్రతి జట్టు ఒక టీం తో రెండు మ్యాచులు ఆడాల్సివుంది . రెండు మ్యాచులు జరిగిన రోజు… Read More »